Thursday, 11 December 2008

"ఆరాధనా"

నిను చూసి చంద్రుడు సిగ్గుతో తలవంచాడు

"తననేవారు చూడరని బాధతో "

సూర్యుడు మబ్బుల మాటున దాగునాడు

"నీ తేజస్సు కు శిరస్సు వంచి"

నా మనసు పులకించి ఆనంద దోలికలలో తెలియడుతున్నాను

"నీవు నాడానివిఎనావని "

మంచు తేమ్పర్లు నీచేక్కిలి తాకాలని ఆస పడుతున్నాయి

చెలి నీవే నాప్రాణం నిన్నటిదాకా నేను ఒంటరిని

మరి నేడు ప్రపంచమే ఒంటరిది .

No comments: