'అను'రాగం అంటే అమ్మ నాన్న అనుకున్నా
కానీ మేరపు మెరిసినదో వురుము వురిసినదో తెలిదు కానీ
నా జీవితంలో మమత 'అను' రాగాలను నింపటానికి
చీకటి ముసిరిన నా మనసులోనికి మల్లెల గుబాళింపుతో
నిండు వెన్నెల జాబిలి వెలుగు జిలుగులను ప్రసరింప చేసి
నన్ను పూర్నఃరుద్యుడిగా చేసిన నా 'అను' రాగా దేవత నీకిదే వందనం.
2 comments:
Anu ante girl friend ah?? Wyf ah?? Who z dat lucky
Anu ante girl friend ah?? Wyf ah?? Who z dat lucky
Post a Comment