Thursday, 4 December 2008

ఏది "మానవత్వపు చిరునామా"


మనిషిని మనషి చంపుకోనుత కలియుగం అంతానికి మార్గము
మనిషిని మించిన జన్మ మరొకతీ లేదని పెద్దలన్నారు
కానీ మానవత్వం లేని మనిషి జన్మ కన్నా మృగాల జన్మ ఎంతో వుతంమైనది
రక్తం ఏరులా ప్రవహిస్తే ఆనందపడే జన్మ ఒక జన్మే న
కులం పేరు తో కొందరు మతం పేరుతో మరి కొందరు
ఎందుకు ఈ మరణహూమని సృష్టిస్తున్నారు
పసిపాపల వయసులో లేని విద్వేషాలు
ఎందుకు ఈరోజు మనుషుల మనసులలో కొలువు తీరాయి
" ప్రియమైన నేస్తాలర నన్ను మీలోకి సాదరం గ ఆహ్వానించండి" నా మది ఎదుర్కొని బవోద్వేగాలను మీ తో పంచు కొనివ్వండి.

No comments: