"ఆనాటి అపురూప ప్రేమ"
మమతానురాగాలను మరిపించి మురిపించేది నాటి "ప్రేమ"
ప్రియుని మదిలో చెలి వలపు రాగల భావాలను కురిపించేది "ప్రేమ"
తన మన కుల మత జాతి వివక్షలు లేనిది "ప్రేమ"
ఎన్ని అడ్డంకులు వచ్చిన ఎద్దురోద్ది నిలిచేది "ప్రేమ"
మరి నేటి "ప్రేమ":
ప్రియుని జేబులు వెతికేది ఈ నాటి " కపట ప్రేమ"
ప్రియురాలిని బొమ్మని చేసి ఆడేది ఈ " చీకటి ప్రేమ"
అనునిత్యం ఎందరినో అవమానలపాల్చేసేది ఈ "అర్థ రహిత ప్రేమ".
No comments:
Post a Comment