Thursday 4 December, 2008

" అభాగ్య నగరం "

రాజులు మెచీన నగరం మన సౌబగ్యనగరం
అనురాగపు తేమ్పరలతో తనని చూడటానికి వచ్చే అభిమానులకు
సేదనిచ్చి మదిని ఆహ్లాదపరిచే సువర్ణ నగరం మన " హైదరాబాద్"
కుల మత జాతి అను బెదబవాలను తరిమి అందరు తనవారు
అని ఆహ్వానించి అవమానాల పాలిన అభాగ్యనగరం మన " హైదరాబాద్"
ఎందఱో మేధావులు భారత జాతి గర్వించ దగ్గ అని ముత్యాలను
చూపించిన అపురూప సుందర నగరం " హైదరాబాద్"
అందరిని అక్కున చేర్చుకొని తనకంటూ వునికిని చాటుకొన్న ఎక్కిక సుందర వనం
ఈ హైదరాబాద్ . మరి నేడు హైదరాబాద్ ఎక్కడ వుండి
బూక్బ్జ దారుల కబంధ హస్తాలలో ఇరుక్కుని వుందా ?
ఎక్కడ తనని ముక్కలు చేస్తఃరో అని బడ తో భయం తో కన్నీరు కరుస్తుండా ?
అందరు తన బిడ్డలని నెడనిస్తే నీడ చాటున వున రాక్షస కిరాతకులు తనని అంతమొందిస్తారని
ఏడుస్తుందా ?
ఆంధ్ర రాష్ట్రానికే తలమనికమిన హైదరాబాద్ ఇప్పుడు రాక్షస హస్తాల చేతిలో రాజకీయ నాయకుల పాదాలవద్ద
నిసహయతతో నిర్జీవముగా కన్నీరు కార్చుతూ చావుకోరకు ఎదురు చూసే ముదుసలిగా రోదిస్తుండా మనసున్న
మనుషులకోరకు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తుందా ?

No comments: