Friday, 5 December 2008

" నేస్తమా యదలో ఏదో భాద "

"చిన్న నాటి నా అల్లరి చీస్తల్ తో నిను విసిగించను.........

మల్లె లాంటి నీ మనసుతో నాన్ఉ ఆదరించావు ................

మధన పడే మనసులో దహీర్యాన్ని నింపావు ...................

భాదలను ఆనందంగా అనుభవించి గెలిచావు ....................

ఓతమి తో ఒంటరిగా నే వున్నపుడు తోడుగా నీవున్నావు ........

నీ ఆలోచనలతో నను మార్గదర్శిగా నడిపించావు .................

ఐన ...........

నేడు naa ఆనందసమయంలో నాతో లేవన్న భాద "

No comments: