చెలి ,
" నీ కొరకు నిదురను దూరం చేశాను
నీ కొరకు ఆకలిని చంపుకొన్నాను
నీ కొరకు నా మనసులోని సున్యని వెలుగుతో నింపాను
నీ కొరకు నా రక్త సంబంధాలను వదిలేసాను
నీతో నే నా జీవితం అనుకొన్నాను
నీవు లేక నేను లేననుకొన్నాను
కానీ eenade తెలుసుకొన్నాను
నేను నీ చేతిలో కీలుబోమ్మని iyanani
ina నేను నిన్ను మరువ లేకున్నా ".
No comments:
Post a Comment