"ఎందరినో చూసాను, ఎక్కడెక్కడో వెతికాను, అందరు నా వారనుకున్నాను ,
అలుపెరగక ఆనందమయ జీవితనికోసం వెతికాను,
నిరుతసహం తో నీరసిన్చిపోయాను,
సల్యమిన ఈ జీవితం వద్దనుకున్నాను ,
ఎందుకో చివరి ఆశ గ నిను చూసాను ,
సూర్యకాంతి తో వికసించిన కలువల ఆనందపరవసుదనేనాను ,
నీవే నా జీవిత పరమార్థమని తెలుసుకున్నాను
మరణం సాసించేవరకు నీవే నా తోడు అనుకుంటున్నాను ,
నువ్వు కాదంటే కాటికి పోవలనుకుంటున్నాను ".
No comments:
Post a Comment