వనితల మీద ఆసిడ్ పోసిన "వెధవలకు" నా పాదబివందనం.
మనిషి జన్మ ఎత్తిన మనం మానవత్వాన్ని మర్చిపోదాం మృగాలుగా మారిపోదాంమనకు దక్కనిది వేరొకరికి దక్కకూడదు అది అమ్మ ఐన లేక అమ్మాయి ఐన సరే.
మనం ఎంత వెధవలమిన , పనికివరమైన మనం ప్రేమించమని చెప్పగానే అమ్మాయి మనల్ని ప్రేమించాలి. మన జన్మకు కారణం అమ్మ అటువంటి అమ్మ ఐన సరే అడ్డం వస్తే అడ్డంగా నరికేద్దాం, కుదరకపోతే "ఆసిడ్" పోద్దాం. మనల్ని కద్దన్న దేనిని వదలవద్దు "జింకని వేటాడే పులిలా వెన్నంటి వేటాడి చంపేద్దాం " లేదా బ్రతికున్న సవం ల మారుద్దాం. మనకేం పర్వాలేదు మన దెస" లా " చాల వీక్ ఎన్ని తప్పులు చేసిన తప్పించుకొనే మార్గాలు బోలెడు .
" కానీ సోదరులారా ఒక్క విషయం మీకు చెప్పాలని వుండి "
అమ్మాయి మీద "ఆసిడ్" పోసే ముందు కానీ , కత్తితో నరకలనుకున్నపుడు కానీ మనకి ఒక అక్క,చెల్లి,అమ్మ వున్నారని ఎందుకు గుర్తుకురలేడుర? " మనచేల్లి కో అక్క కో ఎలా జరిగితే ఎంత బాధననుభ్వించాలో ఎందుకుహించలేడుర ? మనం హైగా జైలు జీవితం గడిపి బయట ఆనందం గ వుంటాం కానీ మనవలన గాయపడిన ఆ అభాగ్యురాల జీవితం ఎంత హృదయ విడరకమో ఎందుకుహించ లేదు ర .
" ఒక కాకి చనిపోతే పది కాకులు బాధ పద్తయే" మరి మనుషులుగా పుట్టి రక్త సంబంధాల ,మనవత్వాల విలువలను మరిచి మనమెందుకు రా జంతువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నాము .
ఆడది ఒంటరిగా కనిపిస్తే చాలు శవాన్ని పీక్కు తినే రాబండులకన్న ఘోరంగా ప్రవర్తిస్తున్నాం .
"వద్దు రా వద్దు మనవ జాతి విలువలను మంట కలిపే మనుగడ మనకు వద్దు రా". ప్రేమ జీవితం కాదు జీవితమే ప్రేమ రా . ప్రపంచ దేశాలలో "వనిత" ల ఆర్ధ్య దేశం మన భారత దేశం మరి అటువంటి దేశం లోనే ఆడదానిని ఆటబొమ్మని చేయొద్దు రా.
"వనిత లోకానికి విన్నపం "
నిన్న విజయవాడ శ్రీలక్ష్మి నేడు వరంగల్ స్వాప్నిక,ప్రనిత ఈల ఎకేంతమందో ?
ఇటువంటి సంగటనలు మనకి కొత్త కాదు కానీ ఇలా ఎందుకు జరుగుతున్నాయి దీనికి కారణాలు ఏమిటి మగడు పుట్టగానే మూర్కుడు కాదు కదా తల్లి . ఈ అనర్థాలకు కారణం మీ లోనఐ కొంతమంది కారణం. నేను చెప్పే విషయాలు మీకు కోపాన్ని కలిగించవచ్చు కానీ సంత ప్రసాంతత ల తో ఆలోచించండి అర్థం చేసుకొని మారండి.
ప్రపంచ దేశాలలో bharatha desa అడపడుచులకున్న విలువ మరెక్కడా లేదు అందుకే కడఅమ్మ విదేసలనుండి మన ఆచార సాంప్రదాయాలను తెలుసుకోవటానికి లక్షల మంది వచ్చి వెళుతున్నారు . ప్రపంచమంతా బారత దేశం వున్నటం అనుకుంటే మనదేశం ఎక్కడ వుందమ్మా జబ్బల దాక జకేత్స్ , తొడలు కనిపించేలా బట్టలు ఇదేనా అమ్మ మన సంస్కృతి . మీ లో కొంతమందిని చూసిన మగ వాళ్ళు మిగిలిన వరంద్దరు అంటే అనుకుని ఇటువంటి వెదవ పనులకు పాల్పడుతున్నాడు . కొంచెం నా భాద అర్థం చేసుకోండి.
ఇటువంటి బడకర విషయాలు జరిగినపుడే రాజకీయనాయకులకు "కోతి కి కొబ్బరి చిప్పవలె" మంచి అవకాసం ఒకరి మీద మరొకరు తమ ప్ర్తపాలను చూపిస్తారు ఇటువంటి చెత్త రాజకీయాలను ప్రోత్సహించ వద్దు.
మన సంస్కృతి సంప్ర దాయాలను కాపాడండి .
పుట్టిన నటి నుడి ఏవ్యక్తి చెడ్డ వాడు కది తన ముందు వున్నా సమాజాన్ని బట్టి మారుతుంటాడు మరి అటువంటి సమాజం నేడు చీదపత్తి దయనీయ స్థితిలో వుండి మనందరిలో చితన్యం రవళి నవ సమ సమజాన్ని రూపొందించాలి కడలి రండి అమ్మ నా భాదని అర్థం చేసుకోండి.
****************-----------************